అమరావతి
కవలల పుట్టినరోజున అన్నదానం.. వైద్యసేవలకు విరాళం
ఆమదాలవలస, ఎన్ని కిషోర్‌కుమార్–నాగమణి దంపతుల కవల కుమార్తెలు ధాన్విత శ్రీ, ధాస్విత శ్రీ తొలి పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మినారాయణస్వామి ఆలయం వద్ద వందమందికి అన్నదానం నిర్వహించారు. జనహిత సేవా సంఘం ఉచిత హోమియో వైద్యశిబిరానికి ₹10,000 అందజేశారు. ప్రతి నెల మూడో ఆదివారం మూడు గంటలకు శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు.
