Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: సబ్ స్టేషన్ వద్ద కరెంటు కోసం ధర్నా రైతులు

ప్రకాశం

మార్కాపురం జిల్లా: దోర్నాల మండలం రామచంద్ర కోట గ్రామంలో సబ్ స్టేషన్ వద్ద కరెంటు ఇవ్వటం లేదని రైతులు రోడ్డు మీద ధర్నా

దోర్నాల మండలం రామచంద్ర కోట గ్రామంలో సబ్స్టేషన్ వద్ద కరెంటు ఇవ్వటం లేదని రైతుల రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా వలన వచ్చే పోయే వాహనాలకు ఇబ్బందిగా ఉంది అని కూడా అధికారులు చెప్పిన కూడా వినుకోలేదు ఆర్టిసి బస్సులు వాహనాలు కూడా రోడ్డు మీదే నిలిచిపోయాయి Uploaded Video: