వార్త ముఖ్యాంశాలు
- Date 29-11-2026 దుత్తలూరు నందిపాడు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం రెడ్లదిన్నె గ్రామ పంచాయతీలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగింది.
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- మొత్తం ఆరు వార్డుల్లో 721 ఓట్లకు గాను 644 ఓట్లు పోలయ్యాయి.
Date 29-11-2026
దుత్తలూరు
నందిపాడు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం రెడ్లదిన్నె గ్రామ పంచాయతీలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఆరు వార్డుల్లో 721 ఓట్లకు గాను 644 ఓట్లు పోలయ్యాయి. దీంతో 89.3 శాతం పోలింగ్ నమోదైంది.
వార్డుల వారీగా పోలైన ఓట్ల వివరాలు:
1వ వార్డు – 100 ఓట్లు
2వ వార్డు – 106 ఓట్లు
3వ వార్డు – 109 ఓట్లు
4వ వార్డు – 110 ఓట్లు
5వ వార్డు – 112 ఓట్లు
6వ వార్డు – 107 ఓట్లు
మొత్తం 721 ఓట్లకు గాను 644 ఓట్లు పోలవడంతో గ్రామంలో 89.3 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఎన్నికల సందడి నెలకొంది.
పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం తొ అభ్యర్థులలో ఫలితాల పై ఉత్కంట నెలకొలింది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్