అమరావతి
జగన్‌తో మలిరెడ్డి బ్రదర్స్ రాజకీయ చర్చలు
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోటన్న, హైకోర్టు న్యాయవాది నాగిరెడ్డి ఈరోజు కలిశారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు.
