Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

RTC ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వనికి చెంప పెట్టు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
RTC ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వనికి చెంప పెట్టు

వార్త ముఖ్యాంశాలు

  • రాష్ట్ర ప్రభుత్వం పై ఉద్యోగుల వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తుందని నిన్న జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ కూటమి ఓటమి పాలు అయిందని ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి RTC కార్మికుల కి ఇచ్చినా హామీలను వెంటనే అమలు చేయాలని…
  • ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పీఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయని పిఆర్సి లు అమలు చేయకుండా కంటి తుడుపు చర్యగా మూడు డిఏలు పెండింగ్లో ఉంటే రెండు డి ఏ లు ఇస్తామని గత రెండు సంవత్సరాల పెండింగ్ డిఏ లు ఏరియర్స్ అక్టోబర్ నెల జీతం లో…
  • ప్రభుత్వ ఉద్యోగులను నిరుద్యోగులను మోసం చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వచ్చే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా నిరుద్యోగుల నుండి వస్తుందని బి ఆర్ ఎస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి గెలుపు ఖాయమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పై ఉద్యోగుల వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తుందని నిన్న జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ కూటమి ఓటమి పాలు అయిందని ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి RTC కార్మికుల కి ఇచ్చినా హామీలను వెంటనే అమలు చేయాలని బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పీఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయని పిఆర్సి లు అమలు చేయకుండా కంటి తుడుపు చర్యగా మూడు డిఏలు పెండింగ్లో ఉంటే రెండు డి ఏ లు ఇస్తామని గత రెండు సంవత్సరాల పెండింగ్ డిఏ లు ఏరియర్స్ అక్టోబర్ నెల జీతం లో కలిపి ఇవ్వకుండా రిటైర్మెంట్ అయ్యాక బెనిఫిట్స్ లో కల్పిస్తామని చెప్పడం మరోసారి ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను నిరుద్యోగులను మోసం చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని వచ్చే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా నిరుద్యోగుల నుండి వస్తుందని బి ఆర్ ఎస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి గెలుపు ఖాయమని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *