వార్త ముఖ్యాంశాలు
- *MPP, ZP అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల* AP: ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికల నిర్వహణకు SEC షెడ్యూల్ ప్రకటించింది.
- ఈ నెల 19న 659 మండల పరిషత్‌లలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు, 20న 28 జిల్లా పరిషత్‌లలో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
- తొలుత ఎంపీపీల్లో ఒక్కొక్కరు, జడ్పీల్లో ఇద్దరు చొప్పున కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు.
*MPP, ZP అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల*
AP: ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికల నిర్వహణకు SEC షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 19న 659 మండల పరిషత్‌లలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు, 20న 28 జిల్లా పరిషత్‌లలో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత ఎంపీపీల్లో ఒక్కొక్కరు, జడ్పీల్లో ఇద్దరు చొప్పున కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. MLAలు, MPలు, MLCలకు ఓటు హక్కు ఉండదని SEC స్పష్టం చేసింది.