వార్త ముఖ్యాంశాలు
- స్వాతంత్ర్య సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రివర్యులు, భారతరత్న *శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్* గారి జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు!
- దేశ భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని నమ్మి, నవభారత నిర్మాణంలో విద్యా విప్లవానికి బాటలు వేసిన మహనీయుని ఆశయాలను అందరం స్మరించుకుందాం.
- పి.
స్వాతంత్ర్య సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రివర్యులు, భారతరత్న *శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్* గారి జయంతి (జాతీయ విద్యా దినోత్సవం) సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు!
దేశ భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని నమ్మి, నవభారత నిర్మాణంలో విద్యా విప్లవానికి బాటలు వేసిన మహనీయుని ఆశయాలను అందరం స్మరించుకుందాం.
పి. మల్లిఖార్జున రెడ్డి,,, పామూరు…..