వార్త ముఖ్యాంశాలు
- పామూరు, నవంబర్ 11(పున్నమి తెలుగు దినపత్రిక ) స్థానిక పామూరు పట్టణ మండల స్థాయి ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యం, అక్రమాలను ఎండగడుతూ, మమ్మి, డాడీ సెంటర్ లో భారీ నిరసన ర్యాలీ చేపట్ట్యారు..
- ఈ భారీ నిరసన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిపిఐ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రం లో టీడీపీ అరాచక పాలన సాగుతుందా!!!
- ప్రజాస్వామ్యం విలువలు మంట గలిసి పోయాయా!!అని దుయ్య పట్టారు..
పామూరు, నవంబర్ 11(పున్నమి తెలుగు దినపత్రిక ) స్థానిక పామూరు పట్టణ మండల స్థాయి ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యం, అక్రమాలను ఎండగడుతూ, మమ్మి, డాడీ సెంటర్ లో భారీ నిరసన ర్యాలీ చేపట్ట్యారు.. ఈ భారీ నిరసన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిపిఐ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రం లో టీడీపీ అరాచక పాలన సాగుతుందా!!! ప్రజాస్వామ్యం విలువలు మంట గలిసి పోయాయా!!అని దుయ్య పట్టారు.. అదేవిదంగా సిపిఎం పార్టీ నాయకులు సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యనికి చీకటి రోజు వచ్చింది అని, టీడీపీ రాక్షస పాలన ప్రజల చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజల బుద్దిచెప్పే రోజులు దగ్గరికి వచ్చాయని అన్నారు..