Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నారపరెడ్డిపల్లిలో జనసేనలో భారీ చేరికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నారపరెడ్డిపల్లిలో జనసేనలో భారీ చేరికలు

వార్త ముఖ్యాంశాలు

  • రాజంపేట నారపరెడ్డిపల్లిలో జనసేనలో భారీ చేరికలు జరిగాయి.
  • కొంగాణి రఘు యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు, యువతతో పాటు 150కుపైగా కుటుంబాలు యల్లటూరు శ్రీనివాసరాజు నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరారు.
  • వారికి జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు.

రాజంపేట నారపరెడ్డిపల్లిలో జనసేనలో భారీ చేరికలు జరిగాయి. కొంగాణి రఘు యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు, యువతతో పాటు 150కుపైగా కుటుంబాలు యల్లటూరు శ్రీనివాసరాజు నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *