వార్త ముఖ్యాంశాలు
- రాజంపేట నారపరెడ్డిపల్లిలో జనసేనలో భారీ చేరికలు జరిగాయి.
- కొంగాణి రఘు యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు, యువతతో పాటు 150కుపైగా కుటుంబాలు యల్లటూరు శ్రీనివాసరాజు నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరారు.
- వారికి జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు.
రాజంపేట నారపరెడ్డిపల్లిలో జనసేనలో భారీ చేరికలు జరిగాయి. కొంగాణి రఘు యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు, యువతతో పాటు 150కుపైగా కుటుంబాలు యల్లటూరు శ్రీనివాసరాజు నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరారు. వారికి జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు.