Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

CMను కలిసిన సూళ్లూరుపేట MLA*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
CMను కలిసిన సూళ్లూరుపేట MLA*

వార్త ముఖ్యాంశాలు

  • కాళంగి నదిపై నాలుగు లైన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ కోరారు.
  • సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు కలిశారు.
  • నియోజకవర్గ సమస్యలను సీఎంకు వివరించారు.

కాళంగి నదిపై నాలుగు లైన్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు, నిధులు మంజూరు చేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ కోరారు.

సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో పాటు కలిశారు. నియోజకవర్గ సమస్యలను సీఎంకు వివరించారు.

| PUNNAMI NEWS | Reporter: Kishore |

Leave a comment

Your email address will not be published. Required fields are marked *