భైంసా పట్టణంలో వాణిజ్య శాఖ తనిఖీలు – బంగారు షాపులు మూసేసిన వ్యాపారులు
భైంసా పట్టణంలో వాణిజ్య శాఖ అధికారులు బంగారు ఆభరణాల దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో ఉన్న ప్రధాన బంగారు మార్కెట్లో అకస్మాత్తుగా అధికారులు తనిఖీలు ప్రారంభించడంతో వ్యాపారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.తనిఖీల్లో భాగంగా…