Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఆలయ ధ్వంసానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆలయ ధ్వంసానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి

వార్త ముఖ్యాంశాలు

  • ముధోల్ సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి నిర్మల్ : లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లి గ్రామంలో బీరప్ప ఆలయ శిఖర ధ్వంసానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ముధోల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.
  • మండల కేంద్రమైన ముధోల్ లోని దన్గర్ గల్లీ లోని పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్బంగా కురుమ సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, దుండగులను తక్షణమే పట్టుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కురుమ సంఘ సభ్యులు మైత్రి సాయినాథ్,దేవోజీ భూమేష్,విట్టల్, శంకర్,నరేష్, మరోతి, శ్రీనివాస్, రాజేందర్, కామాజీ, బీరన్న, పిరజీ, సాయినాథ్, సాయన్న, నగేష్ తదితరులు…

ముధోల్ సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి నిర్మల్ : లోకేశ్వరం మండలంలోని రాయపూర్ కాండ్లి గ్రామంలో బీరప్ప ఆలయ శిఖర ధ్వంసానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ముధోల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ముధోల్ లోని దన్గర్ గల్లీ లోని పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కురుమ సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, దుండగులను తక్షణమే పట్టుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కురుమ సంఘ సభ్యులు మైత్రి సాయినాథ్,దేవోజీ భూమేష్,విట్టల్, శంకర్,నరేష్, మరోతి, శ్రీనివాస్, రాజేందర్, కామాజీ, బీరన్న, పిరజీ, సాయినాథ్, సాయన్న, నగేష్ తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *