శాంతి, సహనం, పరస్పర గౌరవం, పేదల పట్ల దయ, మానవ సేవ భావాలను చాటేదే మిలాద్ ఉన్ నబీ పండుగ : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గౌడ్
126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దుమ్ నగర్ లో మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని భారీ ర్యాలీ నిర్వహించగా ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….…