శభాష్ సాయి చరణ్.. హెచ్పీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపిక
పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం,జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి చెందిన చిలుకల సాయి చరణ్ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికై కాలనీకి గర్వకారణంగా నిలిచాడు. బ్లాక్ నంబర్ 38లో తల్లిదండ్రులతో…