Thursday, 30 April 2026

Blog

నాగర్‌కర్నూల్

మత ఉన్మధ విష సంస్కృతి వల్లే భౌతిక దాడులు జరుగుతున్నాయి డి హెచ్ పి ఎస్.!!

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 దళిత హక్కుల పోరాట సమితి (DHPS) నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో *సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి ప్రయత్నానికి* వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏం బాల నరసింహ గారు మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా జస్టిస్ బి ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ యావత్ దేశం తలదించుకునే నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికే నేడు రక్షణ లేకుండా పోయిందని దీని అంతటికి కారణం బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ దాని పరివార్ శక్తులు నిత్యం దేశంలో అసత్యాలను ప్రచారం చేస్తూ, సనాతన ధర్మాన్ని అనుసరించాలని లేనియెడల ఎంతటి హోదాలో ఉన్న వ్యక్తుల పైన కూడా దాడి చేయడానికి వెనకాడబోమని ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. ఈ దాడికి ప్రధాన కారణం జస్టిస్ బి ఆర్ గవాయి గారు అంబేద్కర్ వాది కావడమే, రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం కృషి చేయడమే.సనాతన ధర్మం ఒక దళితుడు అత్యున్నత పదవిలో ఉండడం ఒప్పుకోదు అంతర్జాతీయ తీవ్రవాదులు దేశంపై దాడి చేస్తే సనాతనవాదులు సుప్రీంకోర్టు పై దాడి చేస్తున్నారని ఇలాంటి ఘటనలు భారత రాజ్యాంగానికి లౌకిక వాదానికి భారతదేశానికి చాలా ప్రమాదమని దేశ ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహం కింద అరెస్ట్ చేస్తున్న నేటి పాలకులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే ఆ వ్యక్తిని అరెస్టు చేయకుండా వదిలివేయడం హేయమైన చర్య అని సుప్రీమ్ కోర్టు పై తీవ్రవాద దాడిగా పరిగణించి దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడ జరగకుండా కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము భరత్, బండి లక్ష్మీపతి , డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు పెరుముల గోపాల్, శివశంకర్, బిజ్జ శ్రీను, అంజి ,శివకృష్ణ, బాలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కాంతారావు ఆకస్మిక తనిఖీ*

*గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)* విశాఖపట్నంలో రేషన్ డిపోలు అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు తనిఖీ చేసారు. ముందుగా ఉన్నటువంటి రేషన్ డిపో 0388294 పరిశీలించి సరైన స్టాక్ బోర్డు వివరాలు లేని కారణంగా వారికి మెమో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు . అనంతరం 0388303 పరిశీలించి డిపో పరిశుభ్రత పాటించాలని హెచ్చరించారు.. 0388606, 0388604 లో లబ్ధిదారులకి సరైన సమయానికి సరఫరా అయ్యేలా చూడాలి అని హెచ్చరించారు. కుంచుమాంబ కాలనీ అంగన్వాడీ కేంద్రం, జడ్పీ హైస్కూల్ అగనంపూడి సందర్శించారు. స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. గుడ్లు బరువు విషయంలో లీగల్ మెట్రోలజీ డిపార్ట్మెంట్ పరిశీలించి తక్కువ బరువు ఉండటంతో హెచ్ఎంకి హెచ్చరించారు.. అదేవిధంగా గుడ్లు కాంట్రాక్టర్ తో మాట్లాడి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గాజువాక ఏఎస్ఓ కృష్ణ, ఆర్ ఐ బంగార్రాజు, ఆర్ఐ పల్లా మహేష్, అధికారులు, ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అప్పారావు, లీగల్ మెట్రోలాజి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గున్నారు…

నిర్మల్

ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి

నిర్మల్ (పున్నమి ప్రతినిధి సురేందర్ )*గోండు వీరుడి పోరాటానికి దక్కిన ఫలితం* *కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండగగా గుర్తింపు పై గిరిజనుల హర్షం* నేడు జోడేఘాట్ లో ఘనంగా కొమురం భీం వర్ధంతి జెల్ జంగల్ జమీన్ (నీరు అడవి భూమి )పై హక్కుల కోసం ఉద్యమించిన గోండు వీరుడు కొమరం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నిర్మల్ జిల్లాలోని ఆదివాసి సంఘాలు గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి అంతేకాకుండా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రికి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు లకు ఆదివాసి గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు కొమురం భీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం సంకేపల్లి గ్రామంలో 1900 సంవత్సరంలో మైనుబాయి చిన్ను దంపతులకు జన్మించాడు ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ అధికారుల వేధింపులను చూసి తట్టుకోలేక 15 ఏళ్ల వయసులోనే వారి తీరుకు నిరసనగా ఉద్యమ పంతాను ఎంచుకున్నారు గిరిజనులందరినీ ఏకం చేయడంలో కుమరం భీమ్ కిరమేరి ‘ఆసిఫాబాద్’ బాబేజారి’ పిట్టగూడా, పట్నాపూర్ కల్లేగాం శివగుడా, లైన్ పటార్,మొదలైన గ్రామాల ప్రజలందరినీ ఏకం చేశాడు భీమ్ పోరాటాల వల్ల నిజాం ప్రభుత్వాన్ని ఒక దశలో భయభ్రాంతులకు గురిచేశాడు అంతేకాకుండా నేడు ఉన్నటువంటి 1/ 70 యాక్ట్ గిరిజనుల భూములు పరాయికరణ జరగకుండా వచ్చిన చట్టాలు ఈయన పోరాటాల ఫలితమే అంతే కాకుండా గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం నిజాం ప్రభుత్వం మానవ శాస్త్రవేత్త అయిన హైమాన్ డార్క్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయించింది గిరిజనుల అవసరాలను తీర్చడంలో హైమందార్ప్ యొక్క అధ్యయనం ఎంతగానో కృషి చేశాడు ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో నూతన పాఠశాలలు,ఐటిడిఏలు, ఏర్పాటు చేయడం జరిగింది గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఆ మహానీయుని నేడు నిర్మల్ జిల్లాలో కూడా ఘనంగా వర్ధంతిని గిరిజన ఆదివాసి సంఘాలు జరుపుకొన్నాయి ఎంతటికైనా భీమ్ యొక్క పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం End

నిర్మల్

*గోండు వీరుడి పోరాటానికి దక్కిన *గోండు వీరుడి పోరాటానికి దక్కిన ఫలితం* *కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండగగా గుర్తింపు పై గిరిజనుల హర్షం* నేడు జోడేఘాట్ లో ఘనంగా కొమురం భీం వర్ధంతి జెల్ జంగల్ జమీన్ (నీరు అడవి భూమి )పై హక్కుల కోసం ఉద్యమించిన గోండు వీరుడు కొమరం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నిర్మల్ జిల్లాలోని ఆదివాసి సంఘాలు గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి అంతేకాకుండా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రికి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు లకు ఆదివాసి గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు కొమురం భీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం సంకేపల్లి గ్రామంలో 1900 సంవత్సరంలో మైనుబాయి చిన్ను దంపతులకు జన్మించాడు ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ అధికారుల వేధింపులను చూసి తట్టుకోలేక 15 ఏళ్ల వయసులోనే వారి తీరుకు నిరసనగా ఉద్యమ పంతాను ఎంచుకున్నారు గిరిజనులందరినీ ఏకం చేయడంలో కుమరం భీమ్ కిరమేరి ‘ఆసిఫాబాద్’ బాబేజారి’ పిట్టగూడా, పట్నాపూర్ కల్లేగాం శివగుడా, లైన్ పటార్,మొదలైన గ్రామాల ప్రజలందరినీ ఏకం చేశాడు భీమ్ పోరాటాల వల్ల నిజాం ప్రభుత్వాన్ని ఒక దశలో భయభ్రాంతులకు గురిచేశాడు అంతేకాకుండా నేడు ఉన్నటువంటి 1/ 70 యాక్ట్ గిరిజనుల భూములు పరాయికరణ జరగకుండా వచ్చిన చట్టాలు ఈయన పోరాటాల ఫలితమే అంతే కాకుండా గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం నిజాం ప్రభుత్వం మానవ శాస్త్రవేత్త అయిన హైమాన్ డార్క్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయించింది గిరిజనుల అవసరాలను తీర్చడంలో హైమందార్ప్ యొక్క అధ్యయనం ఎంతగానో కృషి చేశాడు ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో నూతన పాఠశాలలు,ఐటిడిఏలు, ఏర్పాటు చేయడం జరిగింది గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఆ మహానీయుని నేడు నిర్మల్ జిల్లాలో కూడా ఘనంగా వర్ధంతిని గిరిజన ఆదివాసి సంఘాలు జరుపుకొన్నాయి ఎంతటికైనా కొమరం భీమ్ యొక్క పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం End* *కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండగగా గుర్తింపు పై గిరిజనుల హర్షం*

*గోండు వీరుడి పోరాటానికి దక్కిన ఫలితం* *కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర పండగగా గుర్తింపు పై గిరిజనుల హర్షం* నేడు జోడేఘాట్ లో ఘనంగా కొమురం భీం వర్ధంతి జెల్ జంగల్ జమీన్ (నీరు అడవి భూమి )పై హక్కుల కోసం ఉద్యమించిన గోండు వీరుడు కొమరం భీం వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల నిర్మల్ జిల్లాలోని ఆదివాసి సంఘాలు గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి అంతేకాకుండా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రికి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు లకు ఆదివాసి గిరిజనుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు కొమురం భీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం సంకేపల్లి గ్రామంలో 1900 సంవత్సరంలో మైనుబాయి చిన్ను దంపతులకు జన్మించాడు ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ అధికారుల వేధింపులను చూసి తట్టుకోలేక 15 ఏళ్ల వయసులోనే వారి తీరుకు నిరసనగా ఉద్యమ పంతాను ఎంచుకున్నారు గిరిజనులందరినీ ఏకం చేయడంలో కుమరం భీమ్ కిరమేరి ‘ఆసిఫాబాద్’ బాబేజారి’ పిట్టగూడా, పట్నాపూర్ కల్లేగాం శివగుడా, లైన్ పటార్,మొదలైన గ్రామాల ప్రజలందరినీ ఏకం చేశాడు భీమ్ పోరాటాల వల్ల నిజాం ప్రభుత్వాన్ని ఒక దశలో భయభ్రాంతులకు గురిచేశాడు అంతేకాకుండా నేడు ఉన్నటువంటి 1/ 70 యాక్ట్ గిరిజనుల భూములు పరాయికరణ జరగకుండా వచ్చిన చట్టాలు ఈయన పోరాటాల ఫలితమే అంతే కాకుండా గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం నిజాం ప్రభుత్వం మానవ శాస్త్రవేత్త అయిన హైమాన్ డార్క్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయించింది గిరిజనుల అవసరాలను తీర్చడంలో హైమందార్ప్ యొక్క అధ్యయనం ఎంతగానో కృషి చేశాడు ఫలితంగా ఏజెన్సీ ప్రాంతంలో నూతన పాఠశాలలు,ఐటిడిఏలు, ఏర్పాటు చేయడం జరిగింది గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఆ మహానీయుని నేడు నిర్మల్ జిల్లాలో కూడా ఘనంగా వర్ధంతిని గిరిజన ఆదివాసి సంఘాలు జరుపుకొన్నాయి ఎంతటికైనా కొమరం భీమ్ యొక్క పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం End

విశాఖపట్నం

*ప్రజా అభిప్రాయాన్ని గౌరవించండి .. ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల డిమాండ్.*

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) గంగవరం అదాని పోర్ట్ యాజమాన్యం. గతంలో పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన. గంగవరం మరియు దిబ్బపాలెం నిర్వాసిత కార్మికులను విచక్షణ రహితంగ తొలగించడమే కాకుండా. గుజరాత్ నుంచి కార్మికుల తెచ్చుకుని స్థానిక కార్మిక హక్కులను కాలరాస్తుంది. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్యం మాయం చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుతుంది. అంతే కాకుండా ఇప్పుడు. పెదగంట్యాడ పరిసర ప్రాంతంలో *అంబుజా గ్రేడింగ్ సిమెంట్* ఏర్పాటు చేస్తానంటూ ప్రయత్నాలు చేయడం అత్యంత ఆక్షేపణయము.. ఇప్పటికే అధానిపోర్టు వలన కాలుష్య కోరల్లో చిక్కుకున్న గాజువాక ప్రాంతం ఈ గ్రేడింగ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తీవ్రమైన అనారోగ్యంతో పాటు ప్రజా జీవనానికి పెనుముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది.. గతంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపు లేకుండా గంగవరం పోర్ట్ లో సుమారు 7000 కోట్ల ప్రభుత్వ వాటాను 600 కోట్ల రూపాయలకే ప్రభుత్వ హక్కును అదానికి దారా దత్తం చేసి ప్రజల హక్కును కాల రాశాడు .. వైకాపా పాలకులు అనుసరించిన ద్వంద విధానాల వల్లనే ఆథాని పోర్ట్ యాజమాన్యం ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా అదాని యాజమాన్యం గాజువాక ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి బేషరతుగా అంబుజా గ్రేడింగ్ సిమెంట్ కంపెనీ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నమని ఏపీఐఐసి డైరెక్టర్. తెలియజేశారు.

కాకినాడ

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై మతోన్మాది దాడికి నిరసనగా సిపిఐ దళిత సంఘాలు నిరసన .

సుప్రీంకోర్టు న్యాయవాది పై దాడి భారత రాజ్యాంగం పై దాడి సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు బిఆర్ గవాయ్ పై మతోన్మాది అడ్వకేట్ దాడి చేయడానికి నిరసనగా సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక గోడారిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జాతీయ సమితి సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఒక దళిత మేధావి ఎదిగినందుకు మతోన్మాదులు సహించలేకపోతున్నారని అందులో భాగంగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేశారని ఈ దాడి భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై దాడి చేసినట్లుగా భావిస్తున్నామని మధు అన్నారు ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై ఇలాంటి దుశ్చర్య పాల్పడారంటే ఇక సామాన్య దళితులకు ఏ రక్షణ ఉంటుందో అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. వెంటనే మత ఉన్మాది అడ్వకేట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే ప్రధానమంత్రి స్పందించాలని భారత ప్రభుత్వం ఈ దుచర్యను ఖండించాలని ప్రజాస్వామిక వాదులు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని మధు కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ , దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు, ప్రముఖ న్యాయవాది తోకల ముఖేష్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవాని, ఏఐటీయూసీ నాయకులు టి అన్నవరం, న్యాయవాది వెంక్టేశ్వరావు తదితర నాయకులు ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్

జగన్ అబద్దాల స్టోరీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జగన్ అబద్దాలు, అవినీతి పాలనకు చిహ్నంగా మారాయని పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. జగన్ హయాంలో విషపూరిత మద్యం వల్ల వేలాది మంది మరణించారని, రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగినట్టు సిట్ నిర్ధారించిందని తెలిపారు. మెడికల్ కళాశాలలపై జగన్ డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మెడికల్ కాలేజీకి భూమి కూడా ఇవ్వలేని ప్రభుత్వం వైద్య విద్యపై మాట్లాడే హక్కు లేదన్నారు. జగన్ ప్రజలను మభ్యపెట్టే అబద్దాలు ఇక నమ్మే స్థితిలో లేరని పల్లా స్పష్టం చేశారు.

విశాఖపట్నం

*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం , ముఖ్య అతిథిగా పాల్గొన్న వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాధం (జగన్)*

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 86, 87వ వార్డ్ లో ప్రారంభం అయిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా టిడిపి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయని, కావున ప్రతి ఒక్కరూ క్రీడలపై మక్కువతో ఉండాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు విజయరామరాజు,సెక్రటరీ బొట్టా ప్రకాష్, డీవీ అప్పారావు,ప్రగడ దానయ్య, పావడ రమణమూర్తి, డివి సూరిబాబు.ద్రోణద్రి అప్పలనాయుడు,కడుపుట్ల శ్రీను, బొడ్డా సన్యాసి,ఆదినారాయణ గండేపల్లి మురళి. ఆర్గనైజర్స్ కాండ్రేగుల దణేష్. శరపనశెట్టి కేశవ్.మల్ల మధు.బొడ్డేటి భరత్. ఆళ్ల ప్రసాద్.రామ్ రెడ్డి. క్రీడాకారులు.అధికసంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం , ముఖ్య అతిథిగా పాల్గొన్న వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాధం (జగన్)*

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 86, 87వ వార్డ్ లో ప్రారంభం అయిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా టిడిపి రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్నాథం (జగన్) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయని, కావున ప్రతి ఒక్కరూ క్రీడలపై మక్కువతో ఉండాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు విజయరామరాజు,సెక్రటరీ బొట్టా ప్రకాష్, డీవీ అప్పారావు,ప్రగడ దానయ్య, పావడ రమణమూర్తి, డివి సూరిబాబు.ద్రోణద్రి అప్పలనాయుడు,కడుపుట్ల శ్రీను, బొడ్డా సన్యాసి,ఆదినారాయణ గండేపల్లి మురళి. ఆర్గనైజర్స్ కాండ్రేగుల దణేష్. శరపనశెట్టి కేశవ్.మల్ల మధు.బొడ్డేటి భరత్. ఆళ్ల ప్రసాద్.రామ్ రెడ్డి. క్రీడాకారులు.అధికసంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య

అల్ట్రాటెక్ కౌంటర్ మీటింగ్ తాపీ మేస్త్రీల సమావేశం

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి న్యూస్ ప్రతినిధి రైల్వేకోడూరు స్థానిక మద్రాస్ రోడ్ లో ఉంటున్న జి ఎస్ కే ట్రేడింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు తాపీ మేస్త్రీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో అల్ట్రాటెక్ ఇంజనీర్ చైతన్య మాట్లాడుతూ నూతనంగా నిర్మించబోయే ఇంటి గురించి మరియు నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వారు క్లుప్తంగా వివరించడం జరిగినది. అయితే రైల్వేకోడూరు డీలర్ జి ఎస్ కే ట్రేడింగ్ కంపెనీ గునిశెట్టి సాయికుమార్ మాట్లాడుతూ రైల్వే కోడూరు పరిసర ప్రాంతాల్లో నిర్మించబోయే ఇంటి గురించి మేస్త్రీలకు ఇంటి యజమానులకు ఏ సిమెంట్ వాడాలి ఏ మోతాదులో వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఆయన మేస్త్రీలకు వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు తాపీ మేస్త్రి లో బిల్డర్స్ కాంట్రాక్టర్స్ మొదలగువారు పాల్గొనడం జరిగినది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.