Friday, 24 April 2026

Blog

E-పేపర్

సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటాము, ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి

సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటాము, ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి? పున్నమి న్యూస్ ప్రతినిధి 1 ఏప్రిల్ 2026 జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి హీరో మంచు విష్ణు కౌంటర్ సినిమా విడుదలకు ముందు హీరోలు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని, లేకపోతే సినిమా విడుదల చేయకూడదని చెప్పిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మేము సినిమా విడుదలకు ముందు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటాము, కానీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి – మంచు విష్ణు

ఖమ్మం

గ్రీన్ ఫీల్డ్ హైవే ని పరీశీలించిన సీపీ సునిల్ దత్

ఖమ్మం ఏప్రియల్ (పున్నమి జిల్లా ఇంచార్జి ) వైరా మండలం గ్రీన్ ఫీల్డ్ హైవే ను NHAI ప్రాజెక్టు మేనేజర్ దివ్య తో కలిసి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. త్వరలో గ్రీన్ ఫీల్డ్ హైవేప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవరం గ్రామం నుంచి వైరా పట్టణం రింగ్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. వైరా రింగ్ రోడ్ సెంటర్ నందు రోడ్డు ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.వాహనదారులు రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగాఉండాలని, వాహనదారులు సీట్ బెల్ట్ ,హెల్మెట్లు ధరించాలని,మైనర్లకు వాహనాలుఇవ్వరాదని, మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో వైరా ఏసీపీ సారంగపాణి, సిఐ వెంకటప్రసాద్, ఎస్సైలు పాల్గొన్నారు.

ఖమ్మం

తెలంగాణకు కేంద్రం నుంచి భారీ నిధులు – గ్రామాభివృద్ధికి ఊతం

T.Ravinder పున్నమి News ప్రతినిధి ఖమ్మం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడతగా రాష్ట్రంలోని 12,600 గ్రామ పంచాయతీలకు నేరుగా ₹247.94 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అవుతుండడం విశేషం. గ్రామాభివృద్ధికి కీలక మద్దతు ఈ నిధులను గ్రామ పంచాయతీలు తమ స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పారిశుద్ధ్య కార్యక్రమాలు తాగునీటి సదుపాయాల మెరుగుదల రోడ్లు, డ్రైనేజీ పనులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. గ్రామ స్వయం పాలనకు బలం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు అందించడం ద్వారా స్థానిక సంస్థల స్వయం పాలన బలోపేతం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణాభివృద్ధికి మరింత ఊతం ఇస్తుందని చెబుతున్నారు. ప్రజలకు ప్రత్యక్ష లాభం ఈ నిధుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి వేగవంతమై, ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి అభివృద్ధికి నా వంతు కృషిచేస్తా-ఏపీ 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్

శ్రీకాళహస్తి, మార్చి 31 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల పథకాల పర్యవేక్షణ కమిటీ చైర్మన్ (క్యాబినెట్ మంత్రి హోదా) లంకా దినకర్ బుధవారం నాడు శ్రీకాళహస్తిని సందర్శించారు. స్థానిక ఎంజీఎం గ్రాండ్ హోటల్‌కు విచ్చేసిన ఆయనకు ఎంజీఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్, ఆయన తండ్రి గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు ఘనస్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన లంకా దినకర్, తిరిగి ఎంజీఎం గ్రాండ్ హోటల్‌లో బస చేసి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ.. ఎంజీఎం కుటుంబంతో తనకు దశాబ్దాల కాలంగా చిరకాల స్నేహం ఉందన్నారు. శ్రీకాళహస్తి ప్రాంతం పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా, వ్యవసాయ, విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర బిందువుగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ భేటీలో డాక్టర్ గుడ్లూరు మయూర్ పలు కీలక అభివృద్ధి అంశాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా, సుమారు రెండు గంటల పాటు వివిధ విషయాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ ప్రతినిధులు, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.