స్వర్గీయ నందమూరి తారక రాముని కి ఘన నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ
ఖమ్మం జనవరి (పున్నమి ప్రతినిధి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఖమ్మం ఎన్ టి ఆర్ సర్కిల్ నందు గల ఎన్ టి ఆర్ విగ్రహం కి పూల మాలలూ వేసి ఘన నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, ఈ కార్యక్రమం లో ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, వల్లల రమేష్, డీకొండ శ్యాం తదితరులు పాల్గొన్నారు










