Friday, 13 March 2026

Blog

E-పేపర్

తస్మాత్ జాగ్రత్త! రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: సీఐ శివప్రసాద్

గన్నవరంలో వాహన తనఖీ నిర్వహణలో భాగంగా యువతకు హెల్మెట్ ధారణ పై అవగాహన కార్యక్రమం రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు గన్నవరం సీఐ శివప్రసాద్ హెచ్చరిక గన్నవరం: పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణాజిల్లా,గన్నవరం,జాతీయ ప్రధాన రహదారి, స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ ప్రధాన కూడలిలో సీఐ శివప్రసాద్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు హెల్మెట్ ధారణపై, మైనర్ డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తూ., హెల్మెట్ ధారణ యొక్క ప్రయోజనాలు, హెల్మెట్ ధరించకపోవడం వలన జరుగు ప్రమాదాల గురించి వివరించారు. ఈ క్రమంలో ఎవరికైనా సరే వాహన ధ్రువపత్రాలు సరిగా లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శివప్రసాద్ హెచ్చరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రమాదకరంగా ఉన్న స్తంభం

ఉదయగిరి లోని ర్ టీ సీ సమీపంలో ఓ విద్యుత్ స్తంభం శిధిలావస్తకు చేరింది ఎప్పుడైనా పడిపోవడానికి సిద్ధంగా ఉంది స్థానికులు ఆందోళన చెందుతున్నారు పలుమార్లు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు రాకపోకలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో స్తంభం ప్రమాదకారంగా ఉందని ఇప్పటికైనా ఉన్నాథికారులు స్పందిoచి శిధిల స్తంభం నీ తొలగించాలని వారు కోరారు.

E-పేపర్

పరుగులు పెడుతున్న పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే రూ.20 వేలు పెరిగిన కిలో వెండి ధర

పున్నమి ప్రతినిధి: పరుగులు పెడుతున్న పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే రూ.20 వేలు పెరిగిన కిలో వెండి ధర 6 రోజుల్లోనే రూ.43 వేలు పెరిగిన వెండి ధర.. కిలో వెండి ధర రూ.2,74,000 10 గ్రాములపై రూ.1200 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,220 10 గ్రాములపై రూ.1100 పెరిగి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,450

E-పేపర్

తూర్పు నాయుడుపాలెంలో మత్య్సకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సబ్సిడీకి వలలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి

తూర్పు నాయుడుపాలెంలో మత్య్సకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సబ్సిడీకి వలలు పంపిణీ చేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి తూర్పు నాయుడుపాలెం డిసెంబర్ పున్నమి ప్రతినిధి కడలి పుత్రులకు ఎప్పుడూ అండగా నిలిచింది టీడీపీ ప్రభుత్వమే మత్స్యకారులకు సబ్సిడీకి వలలు, బోట్లు, అవుట్ బోట్ మోటార్లు పంపిణీ చేస్తున్నాం 40% సబ్సిడీతో త్వరలో ఆటోలు కూడా అందిస్తాం మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ.4500 నుంచి రూ. 20 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే రాష్ట్రంలో మత్స్య సంపద పెంపునకు, మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

కాకినాడ

ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభకు చిరు సత్కారం.

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 27: ఇటీవలె కాకినాడ పార్లమెంట్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల గ్రామానికి చెందిన గొల్లు వరలక్ష్మి లక్ష్మణామూర్తి ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపులు సత్య ప్రభ రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా వరుపుల సత్య ప్రభ మాట్లాడుతూ పార్టీ కోసం మరింత బలంగా పనిచేయాలని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సత్య ప్రభ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పైలా వేణుగోపాల్, ఎస్ పైడిపాల తెలుగుదేశం నాయకులు ఈగల సత్తిబాబు, గండేపల్లి శివ, పసగొడుగుల వెంకటరమణ, మల్లంపేట తెలుగుదేశం నాయకులు శ్రీరంరెడ్డి శ్రీను, జట్ల రాజా మరియు రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

మహిళలు ఆర్థికరంలో పరిపుష్టి సాధించాలి.. కోలా వెంకటేశ్వరరావు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 26: సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణలు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానిక సంస్థ కార్యాలయం నందు సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ….మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని స్వయం ఉపాధితో ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆశ్రమం వ్యవస్థాపకురాలు భూలక్ష్మి గారు మరియు శ్రీకాళహస్తి టూ టౌన్ ఏ ఎస్ ఐ. జ్యోతి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి మహిళలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణ ల ద్వారా మీరు ఆర్థిక పరిపుష్టి చెందుతారని అభినందించారు సంస్థ అధ్యక్షులు ఎంజి బాలాజీ గారు జూలుగంటి మురళి గారు ఉదయ్ భాస్కర్ గారు మరియు సంస్థ సభ్యులు కోలా సంగీతారావు. సాధన రాయల్. విజయలక్ష్మి వరలక్ష్మి జయమ్మ ప్రసాద్ సునీల్ రెడ్డి సల్మా తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మాధవమాల గ్రామంలో భూమి రీ సర్వే ప్రాజెక్టు కార్యక్రమం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీ సర్వే ప్రాజెక్టు కింద ఏర్పేడు మండలంలో 7పంచాయతీలలో జనవరి 2 నుండి భూములు రీ సర్వే చేయనున్నారు. 7 పంచాయితీలలో మాధవమాల పంచాయతీ ఒకటి. అందులో భాగంగా శుక్రవారం మాధవమాల గ్రామంలో రెవెన్యూ అధికారులు రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలు డిటి లావణ్య రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతు భూమిని రీసర్వ్ చేస్తామని రైతు సమస్యలు పరిష్కారమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని ఆమె అన్నారు. సర్వేయర్ శాలరీ, వీఆర్వో బాబు, రవి నాయుడు, శ్రీనివాసులు రెడ్డి రైతులు పాల్గొన్నారు.

తిరుపతి

సి.యం.కి ఘనస్వాగతం పలికిన భాజపా నాయకులు కోలా ఆనంద్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో పాల్గొనడానికి తిరుపతికి విచ్చేసిన సందర్బంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి స్వాగతం పలకారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.