Wednesday, 11 March 2026

Blog

అనకాపల్లి

సంక్రాంతి సందర్భంగా ఏటికొప్పాక గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు బట్టలు, నిత్యవసరాల పంపిణీ

ఏటికొప్పాక గ్రామ పంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పారిశుద్ధ కార్మికులకు బట్టలు మరియు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి కుమారుడు తన చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ సర్పంచ్ కర్రి సింహాచలం, వార్డ్ మెంబర్లు నాయుడు మాస్టర్, ఎర్రంశెట్టి శ్రీను, జాము వెంకటరమణ, ఎర్రంశెట్టి కృష్ణ పాల్గొన్నారు. గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సేవలు ప్రశంసనీయమని నాయకులు పేర్కొన్నారు. పండుగ వేళ వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

కామారెడ్డి

పండగ పూట కుక్కల దాడి రామారెడ్డి మండలంలో 13 మందికి గాయాలు!

కామారెడ్డి, 15 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో పండగ సందర్భంగా రామాలయం వీధిలో కుక్కలు 13 మందిపై దాడి చేశాయి. ఈ ఘటనలో గాయ పడిన వారిని స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్ త్వరగా ప్రథమ చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సి)కు తీసుకెళ్లారు. అక్కడ వారికి అవసరమైన రాబీస్ వ్యాక్సిన్‌లు ఇచ్చి, సురక్షితం చేశారు.సర్పంచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పండగల సమయంలో ఇలాంటి దాడులు జరగ కుండా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నువ్వు కాపాడుకోవాలంటే మనమే, కుక్కల దాడి నుంచి రక్షించుకోవాలన్నా మనమే. రామాలయం వీధి వంటి ప్రధాన ప్రదేశాల్లో కుక్కలు తిరుగుతు న్నాయి కాబట్టి, పిల్లలు, ముఖ్యంగా మహిళలు రాత్రి, ఉదయం ప్రతి సమయంలో జాగ్రత్తగా ఉండా లని సూచించారు.ఇంతకు ముందు ఈ విషయంపై పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు.గ్రామస్థులు ఈ ఘటనపై కల త్రోపం వ్యక్తం చేస్తూ, మండల అధికారులు, వైద్య శాఖ నుంచి త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కుక్కల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి, గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. స్థానిక పంచాయతీ ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సర్పంచ్ హామీ ఇచ్చారు.కుక్కల దాడుల నుంచి రక్షణకు గ్రామీణ ప్రాంతాల్లో అవగా హన అవసరం. పండగల సంబరాల్లో జాగ్రత్తలు పాటించి, సమాజాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.

మహబూబ్ నగర్

సంక్రాంతి సరికొత్త క్రాంతి మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం

*సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి… మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 15/ 1/ 2026* *ఇంటింటా సంక్రాంతి రంగవల్లులతో పిండి వంటలు పతంగులు హరిదాసుల కీర్తనలు సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, మూడు రోజుల ముచ్చటైన వస్తాం సంవత్సరం తర్వాత పంట ఇంటికి వచ్చిన వేళ, జిల్లాలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం భోగి మకర కనుమ ఇలా నవధాన్యాలు ముగ్గులో పోసి గొబ్బెమని పెట్టి వైభవంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి జిల్లా వాసుల అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*,*ఇంటింటా నవధాన్యాలతో కళకళలాడాలని రంగవల్లులతో* *సప్తవరణ శోభితంగా ముంగిళ్ళు వాకిళ్లు* *విరియాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*

ఖమ్మం

మకర సంక్రాతి శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు కోటేశ్వరరావు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి ) మకర సంక్రాతి పర్వదినం సందర్భముగా బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఖమ్మం

పోతుల మకర సంక్రాతి శుభాకాంక్షలు

ఖమ్మం జనవరి పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు పోతుల వీర చంద్ర శేఖర్ ప్రజలకి మకర సంక్రాతి శుభాకాంక్షలు తెలిరాజేశారు

ఖమ్మం

ధనియాకుల మకర సంక్రాతి శుభాకాంక్షలు

ఖమ్మం జనవరి పున్నమి ప్రతి నిధి ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ప్రజలకి మకర సంక్రాతి శుభాకాంక్షలు తెలిరాజేశారు

కామారెడ్డి

స్నేహితుడి కుటుంబానికి ఎస్‌ఎస్‌సి బ్యాచ్ 2005-06 సహోద్యోగుల సంకల్పం

– ప్రమాదవశాత్తు మరణించిన చాకలి గణేష్‌కు ఆర్థిక సహాయం కామారెడ్డి, 14 జనవరి, పున్నమి ప్రతినిధి : స్నేహిత్వం అంటే ఏమిటో చూపించిన కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, పోసానిపేట్ గ్రామ దోస్తులు, ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన చాకలి గణేష్ కుటుంబానికి ఎస్‌ఎస్‌సి బ్యాచ్ 2005-06 సహోద్యోగులు కలిసి భారీ ఆర్థిక సహా యం అందజేశారు. పాత స్నేహితుడి కుటుంబాని కి భరోసా కల్పించేందుకు ఈ సహాయం అందరికీ సహాయం చేసిన వారు అవుతారు .చాకలి గణేష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబం కష్టాల్లో పడింది. ఈ సందర్భం గా, 2005-06 సంవత్సరం ఎస్‌ఎస్‌సి బ్యాచ్‌కు చెందిన స్నేహితులు అందరూ ఏకమై, కుటుంబాని కి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం గ్రామం లో స్థానికులందరూ స్వాగతించారు.సహోద్యోగులు మాట్లాడుతూ, స్నేహితుడు లేని లోటును పూరించ లేకపోతాం కానీ, కుటుంబానికి మద్దతుగా నిలబడ తాం అని చెప్పారు.ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో స్నేహ సంబంధాల బలాన్ని తెలియ జేస్తోంది. స్థానిక పంచాయతీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. గణేష్ కుటుంబం ఈ సహాయం అందుబాటులోకి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసింది. ఈవిధంగా, స్నేహ సంబంధాలు కష్టకాలం లోనూ మద్దతుగా నిలుస్తాయని ఈ గ్రామస్తులు చెబుతున్నారు.ఈ సహాయ కార్యక్ర మంలో ఉపస ర్పంచ్ గండ్ర అంజయ్య, గోనె నరేష్, బండి నరేష్, నరేష్, నరేందర్, నవీణ్, అశోక్, బల్కం లింగం తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.