Wednesday, 11 March 2026

Blog

మహబూబ్ నగర్

సంక్రాంతి సప్తవర్ణ శోభిత క్రాంతి

*సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి… మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ* *16/ 01/ 2026* *ఇంటింటా సంక్రాంతి రంగవల్లులతో పిండి వంటలు పతంగులు హరిదాసుల కీర్తనలు సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంవత్సరం తర్వాత పంట ఇంటికి వచ్చిన వేళ, జిల్లాలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం భోగి మకర కనుమ ఇలా నవధాన్యాలు ముగ్గులో పోసి గొబ్బెమని పెట్టి వైభవంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి జిల్లా వాసుల అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*,*ఇంటింటా నవధాన్యాలతో కళకళలాడాలని రంగవల్లులతో* *సప్తవరణ శోభితంగా ముంగిళ్ళు వాకిళ్లు* *విరియాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*

సంక్రాంతి సప్త వర్ణ శోభిత క్రాంతి..

*సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి… మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 15/ 1/ 2026* *ఇంటింటా సంక్రాంతి రంగవల్లులతో పిండి వంటలు పతంగులు హరిదాసుల కీర్తనలు సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి, మూడు రోజుల ముచ్చటైన ఉత్సవం సంవత్సరం తర్వాత పంట ఇంటికి వచ్చిన వేళ, జిల్లాలో ఎక్కడ చూసిన పండగ వాతావరణం భోగి మకర కనుమ ఇలా నవధాన్యాలు ముగ్గులో పోసి గొబ్బెమని పెట్టి వైభవంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి జిల్లా వాసుల అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు*,*ఇంటింటా నవధాన్యాలతో కళకళలాడాలని రంగవల్లులతో* *సప్తవరణ శోభితంగా ముంగిళ్ళు వాకిళ్లు* *విరియాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు*

సినిమా

ధనుష్–మృణాల్ ఠాకూర్ పెళ్లి పుకార్లు హల్‌చల్‌… అధికారిక ప్రకటనపై ఉత్కంఠ

ధనుష్ మరియు మృణాల్ ఠాకూర్ గారి పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉన్నాయి. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నా, ఇంకా అధికారిక ప్రకటనలు లేవు. మృణాల్ ఈ రూమర్లను నవ్వుతో స్వీకరిస్తూ, వాటిని ఉచిత ప్రచారంగా చూస్తున్నారు. ప్రస్తుతం, వీరి పెళ్లి గురించి మరింత వివరాలు తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్

పున్నమి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు

ఈ శుభ సంక్రాంతి పర్వదినం మీ జీవితాల్లో కొత్త ఆశలు, మంచి ఆరోగ్యం, సమృద్ధి, ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను. భోగి మంటలతో పాత బాధలు కాలిపోవాలి, సంక్రాంతితో సుఖసంతోషాలు ఇంట నిండాలి, కనుమతో బంధాలు మరింత బలపడాలి. మీ కుటుంబ సభ్యులందరికీ పున్నమి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు 🌾🪁 సుఖశాంతులతో, విజయాలతో జీవించాలి 🙏 Uploaded Video:

రూ.5వేల PhonePe గిఫ్ట్ అంటూ మోసం..! వైరల్ లింక్‌లపై సైబర్ హెచ్చరిక

సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో “PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ – అన్ని యూజర్లకు రూ.5,000” అంటూ ఓ లింక్ వేగంగా వైరల్ అవుతోంది. ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే ‘404 ఎరర్’ చూపిస్తుండటం గమనార్హం. ఇలాంటి లింక్‌లపై నమ్మకం పెట్టుకోవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బుల ఆశతో లింక్‌లను క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ కావడం, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా వచ్చే గిఫ్ట్ మెసేజ్‌లను పూర్తిగా నిర్లక్ష్యం చేయాలని సూచిస్తున్నారు. మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే వెంటనే జాగ్రత్త పడండి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అక్కంపేటలో టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి).అక్కంపేటలో టీడీపీ తెలుగు యువత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండా వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి షేక్ అమీర్ బాషా పాల్గొన్నారు. నీటి సంఘం అధ్యక్షుడు కోదండరామిరెడ్డి, బూత్ ఇంచార్జీ వేణుగోపాల్ రెడ్డి, యువత నాయకులు చాపల వెంకటేష్, ప్రణయ్ రెడ్డి, యశ్వంత్, రాఘవేంద్ర, దివాకర్, ప్రశాంత్ బాషా, మస్తాన్, వెంకీ, శ్రీనివాసులు తదితరులు పాల్గొని సంబరాలను ఉత్సాహంగా జరిపారు.

కామారెడ్డి

సంక్రాంతి ఉత్సవాల్లో పోసానిపేటలో వాలీబాల్ టోర్నీ: యువకుల ఘన విజయం!

కామారెడ్డి, 15జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం, పోసానిపేట గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. యువతను క్రీడల వైపు ఆకర్షించి, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, బృంహణం పెంపొందించే లక్ష్యంతో ఈ ఉత్సాహ వంతమైన క్రీడా పోటీలను నిర్వహించారు. గ్రామ స్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్ర మాన్ని విజయవంతం చేశారు.ముఖ్య అతిథుల సమక్షంలో ఉత్సాహోద్యమ క్రీడలు గ్రామ సర్పంచ్ సుద్దాల్ లింగం, ఉపసర్పంచ్ గండ్రా అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరై, క్రీడాకారులను ప్రోత్సహించారు. వాలీబాల్ సీనియర్ ప్లేయర్ గాండ్ల రాములు, సుతారి సత్యం, సాకల్ రమేష్, సాకలి తిరుపతి, బండి పోచయ్య, గొడుగు సత్యం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తీవ్ర పోటీలో జరిగిన మ్యాచ్‌లు గ్రామస్తులను ఉత్సా హంలో ముంచెత్తాయి. విజేత బలగాలు: బహుమ తుల వర్షంటోర్నమెంట్‌లో పోటీపడిన టీంలు : మొదటి స్థానం: బలగం నరేష్ టీంరెండో స్థానం: గాజుల శేఖర్ టీంమూడో స్థానం: గండ్ర హరీష్ టీంవిజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సర్పంచ్ సుద్దాల్ లింగం మాట్లాడుతూ, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడల్లో పాల్గొని ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ పాటు జీవితం గడపా లి. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ యువతకు ఆదర్శం అని అన్నారు. గ్రామీణ క్రీడా సంస్కృతికి కొత్త ఊపుఈ టోర్నమెంట్ మిగితా యువకులకు స్ఫూర్తినిస్తూ, పోసానిపేటలో క్రీడా సంస్కృతి పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు గ్రామస్తులు ఇటువంటి కార్యక్రమాలు యువతను సానుకూల మార్గంలో నడిపిస్తాయని అంటూ అభి ప్రాయపడ్డారు.సంక్రాంతి ఉత్సవాల్లో క్రీడలతో కలి పిన ఈ కార్యక్రమం గ్రామంలో చర్చనీయాంశమైం దన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.