Wednesday, 11 March 2026

Blog

కామారెడ్డి

పోసానిపేట్‌లో 18 మంది ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలు

కామారెడ్డి 19 జనవరి ( పున్నమి ప్రతినిధి ) : పోసానిపేట్‌లో 18 మంది ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలు అంధజేశారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రజాప్రభుత్వ వాగ్దానా లు నెరవేరుతున్నాయన్నారు.పోసానిపేట్ గ్రామం లో 18 మంది ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలు అందజేశామని అన్నారు.ఈ కార్యక్ర మంలో లబ్ధిదారులు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదల ఆశయాలను నెరవేర్చుతోందని, గ్రామీణ ప్రజలకు నిజమైన ఇంటి ఆనందం అని అన్నారు.ఈ కార్య క్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సుద్దాల బాల్రాజ్, కృష్ణారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ గండ్ర అంజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరా జు పాల్గొన్నారు.రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య క్షుడు నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్లు రాజ మణి, ధర రాకేష్, సుతారి సురేష్, బండి రూప పోచయ్య, గండ్ర శిరీష, నర్సిం హులు, సాకలి సత్యవ్వలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, బండి పోచయ్య, సుద్దాల బాలరాజు, సాకలి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి

హిందీ భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు భాషా ఉపాధ్యాయులు కృషి చేయాలి

*హిందీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలి* *పున్నమి ప్రతినిధి వనపర్తి *జిల్లా తేదీ::19/01/ 2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంకిరెడ్డిపల్లి కొత్తకోట మండలం యందు హిందీ ఏడవ తరగతి పాఠశాల తరగతి గదిలో హిందీ భాష నైపుణ్యాలు మరియు అభ్యసన సామర్ధ్యాల ప్రక్రియను డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎం ఎన్ విజయకుమార్ విద్యార్థులకు సూచనలు ఇస్తు ఉపాధ్యాయులు హిందీ భాష నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైతే భాషా నైపుణ్యాలు మిగతా తరగతి అంశాలు సరళంగా అర్థం అవుతాయని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు హిందీ జాతీయ భాష, సరళ భాష అని ఇది ఎంతో సులభంగా నేర్చుకోవచ్చని విద్యార్థుల కోసం అనేక అభ్యసన ప్రక్రియలు టిఎల్ఎం ప్రయోగాల ద్వారా శ్రీనివాస చారి గారి బోధన ప్రశంసనీయం అభినందనీయమని వారు అభినందించారు*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ముగిసిన మండల స్థాయి క్రికెట్ పోటీలు – విన్నర్స్ మనుబోలు, రన్నర్స్ అక్కంపేట

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల స్థాయిలో నిర్వహించిన సంక్రాంతి క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. హైస్కూల్ క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్‌లో మనుబోలు జట్టు విజయం సాధించగా, అక్కంపేట జట్టు రన్నర్స్‌గా నిలిచింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంట్‌కు చెందిన రవి విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి రూ.20,000లు, రెండో బహుమతి రూ.10,000లను క్రీడాకారులకు అందించారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొన్న ప్రతి జట్టును ఆయన అభినందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొండూరు సత్రం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ద్విచక్ర వాహనదారుడు మృతి.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలం కొండూరు సత్రం వద్ద కారు–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు వెంకటాచల మండలం అనుపల్లిపాడు గ్రామానికి చెందిన గుండుబోయిన హరికృష్ణ (35). కొండూరు సత్రంలోని రొయ్యల ఫ్యాక్టరీలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. పనినిమిత్తం కాగితాలపూర్ రోడ్డులో వెళ్లి నెల్లూరు వైపు వెళ్తుండగా, చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారు ఢీకొనడంతో మృతి చెందాడు. హరికృష్ణకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కామారెడ్డి

బాంబ్ బ్లాస్ట్ కుట్ర బయటపడింది! రామారెడ్డి రోడ్డుపై పోలీసులతో రేసు..

– ముగ్గురు నిందితులు అరెస్ట్ కామారెడ్డి, 19 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో పోలీసులు వాహనాలు చెక్ చేస్తుంటే.. షాక్!ఆదివారం ఇద్దరు అనామకులు బైక్‌పై వచ్చి, పోలీసుల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించా రు. వెంబడించి పట్టుకుని విచారించగా.. భూకం పం బద్దలు కొట్టినట్లైంది.అనుమతి లేని 50 జిలటి న్ స్టిక్స్, 6 డిటోనేటర్లు, 52 మీ. వైర్లు బయట పడ్డా యి.విచారణలో వివరాలు..గర్గుల్ గ్రామానికి చెందిన రాజు, చత్తీస్‌ఘడ్ చౌకి, పనర్వాణి శేషు లాల్ – ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. జామాబాద్ వరికుప్పల నర్సింహుల నుంచి కొనుగోలు చేసి, గాంధారి మండల బండ రాళ్లు పేల్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలిసింది. నర్సింహు ల వద్ద 5 వేలకు పైగా జిలటిన్ స్టిక్స్ మ్యాగజిన్లు వారి వద్ద ఉన్నట్లు బయట పడ్డాయి. పోలీసుల స్వాధీనం: బైక్, మొబైల్స్, నర్సింహు వద్ద 20 స్టిక్స్, 4 డిటోనేటర్లు, లాగ్ బుక్స్. లైసెన్స్‌ ధారీ ఒరుసు సాయి మల్లు పరారీ – టాప్ టార్గెట్!ఎస్పీ గట్టి అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు, సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పి రాజేష్ చంద్ర హెచ్చరించారు

ఖమ్మం

ఖమ్మం 53వ డివిజన్ సమస్యలపై కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసిన బీజేపీ నాయకులు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతినిధి) ఖమ్మం నగరంలోని 53వ డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య గారిని ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, ఖమ్మం బీజేపీ టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస రెడ్డి, సాయి శ్రీ చర్ల వెంకట్ ఉపేంద్ర, శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు..!

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా లేఖ రాసింది. ప్రభుత్వ ప్రతిపాదనలపై పరిశీలన అనంతరం, ఎన్నికల కమిషన్ మూడురోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. షెడ్యూల్ వెలువడితే రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఉత్సాహం నెలకొనగా, అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పనలో పార్టీలు బిజీగా మారాయి. ఎన్నికల తేదీలు ఖరారైతే స్థానిక సంస్థల రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.