Tuesday, 10 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నహిత వాత్సల్య ఆశ్రమంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పున్నమి ప్రతినిధి జనహిత వాత్సల్య ఆశ్రమంలో 26-01-2026న భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జివిఆర్‌ఆర్ జూనియర్ కాలేజ్ విద్యార్థులచే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సింహపురి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రమోటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాబోలు రామ సుబ్బయ్య జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస రాజు, చెన్నూరు వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ప్రసంగించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమం చివరగా విద్యార్థులకు బహుమతులు, విద్యాభివృద్ధికి విరాళాలు అందజేశారు

పల్నాడు

మాచర్ల రూరల్ సీఐ షేక్ నఫీస్ బాషా గారికి ప్రశంసా పత్రం*

మాచర్ల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ షేక్ నఫీస్ బాషా గారు తన విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించినందుకుగాను పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి చేతుల మీదగా ప్రశంసా పత్రం అందుకున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఈ ప్రశంసా పత్రం ప్రదానం చేయబడింది. శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించడం, నేరాల నియంత్రణలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం, న్యాయ–చట్ట పరిజ్ఞానంలో విశేష నైపుణ్యం కలిగి ఉండి కేసులను సమర్థంగా పరిష్కరించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. గత సంవత్సరం కూడా *రాష్ట్రస్థాయి సేవా పథకం* అందుకోవడం ద్వారా ఆయన కృషికి ఇప్పటికే గుర్తింపు లభించింది. వరుసగా లభిస్తున్న ఈ గౌరవాలు మాచర్ల రూరల్ సీఐ గారి అంకితభావం, పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఖమ్మం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఖమ్మం జనవరి (పున్నమి దిన పత్రిక జిల్లా స్థాఫర్) ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, రాజకీయ పార్టీ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఖమ్మం నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా, తుమ్మల క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ రాదోడ్, పోతుల వీర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 53వ డివిజన్‌లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిని శ్రీమతి ధనియాకుల శ్రీలత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ ప్రతినిధి అన్నం శ్రీనివాస్ రావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, పిల్లల మర్రి వెంకట్, అల్లిక అంజయ్యలతో పాటు రెండవ పట్టణ బాధ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, తెలుగుదేశం, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు జాతీయ జెండాలను ఎగురవేయగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

జాతీయ స్ఫూర్తితో మార్మోగిన ఎలమంచిలి – విద్యార్థులతో కలసి పోలీసుల గణతంత్ర వేడుకలు

అనకాపల్లి జిల్లా, జనవరి 26 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్ఫూర్తిని నింపే కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై ఉపేంద్ర గారి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఘనంగా జరిపారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాలాపనతో వాతావరణం దేశభక్తితో నిండిపోయింది. ఈ సందర్భంగా ఎస్సై ఉపేంద్ర గారు మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలు యువతలో నాటుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులే దేశానికి బలమైన పునాదులని పేర్కొన్నారు. విద్యార్థుల దేశభక్తి గీతాలు, ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోలీస్–విద్యార్థుల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమం అందరిలో జాతీయ భావాన్ని మరింత బలపరిచింది. Uploaded Video:

సాహితీ

గణతంత్ర దినోత్సవం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్

ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలుతో మన దేశం నిజమైన స్వపరిపాలనను సాధించింది. ఈ రోజు దేశభక్తికి, వైవిధ్యంలో ఐక్యతకు, ప్రజాస్వామ్య విలువలకు చిహ్నంగా మనందరం నిండుగ జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా పాఠకుల కోసం … సంక్షిప్త కవిత *గ* – గత అనుభవాల రాజ్యాంగ లక్షణాలు *ణ* – నవీకరణ పరిపాలన విధానాలు *తం* – తంతుల వాణిరాగాల అధికార సరాగాలు *త్ర* – త్రయంబద్ధ కార్య న్యాయ శాసనాలు *ది* – దినదినాభివృద్ధి దేశ స్వేచ్ఛ వాయువులు *నో* – నోటి మాట కాదు న్యాయబద్ధ గ్రంథస్త సవరణలు *త్స* – ఉత్సవాల సమ్మిళిత సంక్షేమ కార్యాలు *వం* – వందనాలు సమర్పించ దేశభక్తి మన సొత్తు మూలాల స్మృతులన్నీ ప్రజాస్వామ్య భవిష్యత్తు జనవాహిని హృదయంలో భారతీయత యావత్తు. ఇదే మన గణతంత్ర దినోత్సవం. *జైహింద్*

E-పేపర్

తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

*తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..* *బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి* *నేడు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.* 📝PA to దండెం రాంరెడ్డి {ఇబ్రహీంపట్నం నియోజకవర్గం}

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.