Thursday, 13 August 2026
  • Home  
  • 🚪రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఘనంగా ఇంటింటి ప్రచారం
- తిరుపతి

🚪రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఘనంగా ఇంటింటి ప్రచారం

🚪రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఘనంగా ఇంటింటి ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం క్లస్టర్ 3 పరిధిలో ( 53- బత్తలవళ్ళం 54-విట్టయ్య పాలెం 57- కడూరు 72-తొండంబట్టు 75-చిన్నపాoడూర్ 77- చిలమత్తూరు 78- మత్తేరిమిట్ట 80-సిద్ధమాగ్రహారం 81-తొండూరు ) గ్రామంలో బుధవారం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ ‘ కూరపాటి శంకర్ రెడ్డి గారు అదేశాల మేరకు , కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందించిన సంక్షేమ ప్రయోజనాలను తెలియజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదయ్యపాలెం మండలం – క్లస్టర్ 3 మల్లికార్జున నాయుడు పరిధిలో ఈ సందర్భంగా మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, బూత్ ఇన్‌చార్జ్‌లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

🚪రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఘనంగా ఇంటింటి ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం క్లస్టర్ 3 పరిధిలో ( 53- బత్తలవళ్ళం
54-విట్టయ్య పాలెం
57- కడూరు
72-తొండంబట్టు
75-చిన్నపాoడూర్
77- చిలమత్తూరు
78- మత్తేరిమిట్ట
80-సిద్ధమాగ్రహారం
81-తొండూరు ) గ్రామంలో బుధవారం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సత్యవేడు టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ ‘ కూరపాటి శంకర్ రెడ్డి గారు అదేశాల మేరకు , కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందించిన సంక్షేమ ప్రయోజనాలను తెలియజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వరదయ్యపాలెం మండలం – క్లస్టర్ 3 మల్లికార్జున నాయుడు పరిధిలో ఈ సందర్భంగా మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, బూత్ ఇన్‌చార్జ్‌లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.