Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

రాజమహేంద్రవరం రూరల్, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి ఎన్జీవో బిక్కవోలు మండల శాఖ ఆధ్వర్యంలో బిక్కవోలు గ్రామానికి చెందిన చోడవరపు కుటుంబ సభ్యులు మానవీయ సేవా కార్యక్రమం నిర్వహించారు.

దివంగత చోడవరపు కూటయ్య, శ్రీమతి అమ్మాజీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు, కోడళ్లు చోడవరపు రాంబాబు–సత్యవతి దంపతులు, చోడవరపు లోవరాజు–కుమారి దంపతులు సోమవారం రాజమండ్రి రూరల్ నామవరంలోని మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ ఆశ్రమంలో 60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం చేశారు.

కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు, చైర్మన్ టి. శ్రీనివాసరావు, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి, అయితిరెడ్డి అయ్యప్ప, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

అన్నదానం చేసిన చోడవరపు కుటుంబ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు, దివ్యాంగులు, వృద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. తమ పట్ల ఆప్యాయతతో అన్నదానం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దివంగతుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

60 మంది దివ్యాంగులు, వృద్ధులకు అన్నదానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *