వార్త ముఖ్యాంశాలు
- పామూరు,అక్టోబర్ 22(పున్నమి న్యూస్ ).పామూరు మండల ఎంపీటీసీ పార్టీ బలపరిచిన 4వ ప్రాధేశిక అభ్యర్థిగా, పామూరు పట్టణ మరియు మండల ప్రముఖ రైస్ మర్చంట్ షైక్ చిన్న హాజీ గారి సతీమణి దిల్షాద్ బేగం పోటీ చేయుచున్నారు.
- ఈ సందర్బంగా నిన్నటి నుంచి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రారంభమయిన నామీనేషన్ కార్యక్రమంలో పాల్గొని,ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పత్రాలు దాఖలు చేయడం జరిగింది..ఈ సందర్బంగా జరిగిన విలేఖరుల సమావేశం లో షైక్ చిన్న హాజీ మాట్లాడుతూ, పామూరు మండల టీడీపీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు ఆశీసులతో,,మరియు…
- యల్.
పామూరు,అక్టోబర్ 22(పున్నమి న్యూస్ ).పామూరు మండల ఎంపీటీసీ పార్టీ బలపరిచిన 4వ ప్రాధేశిక అభ్యర్థిగా, పామూరు పట్టణ మరియు మండల ప్రముఖ రైస్ మర్చంట్ షైక్ చిన్న హాజీ గారి సతీమణి దిల్షాద్ బేగం పోటీ చేయుచున్నారు. ఈ సందర్బంగా నిన్నటి నుంచి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రారంభమయిన నామీనేషన్ కార్యక్రమంలో పాల్గొని,ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పత్రాలు దాఖలు చేయడం జరిగింది..ఈ సందర్బంగా జరిగిన విలేఖరుల సమావేశం లో షైక్ చిన్న హాజీ మాట్లాడుతూ, పామూరు మండల టీడీపీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు ఆశీసులతో,,మరియు కనిగిరి నియోజకవర్గ టీడీపీ పార్టీ యం. యల్. ఏ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి ఆదేశాలతో పోటీ చేయడం జరిగిందని తెలిపారు…నామినేషన్ కు తరలివచ్చిన టీడీపీ పార్టీ నాయకులకు,కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులకు,అభిమానులకు, బంధు మిత్రులకు,ముఖ్యంగా 4 వ ప్రాధేశిక ఓటర్ దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలియచేశారు..