వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
ఎర్రగొండపాలెం మండలంలో ఎంపీటీసీ నామినేషన్స్ వైసీపీ సభ్యులు మరియు వైసీపీ నాయకులు మరియు వైసీపీ కార్యకర్తలు నామిషన్స్ వేయటానికి వైసిపి పార్టీ కార్యాలయం నుండి ఎంపీడీవో కార్యాలయం దగ్గరికి బయలుదేరినారు కానీ మధ్యలో పోలీసులు బందోబస్తు ఎంపీడీవో కార్యాలయం దగ్గరికి పోని కుండా మధ్యలో వైసిపి నా మిషన్స్ సభ్యులు మరియు పార్టీ నాయకులను కార్యకర్తలను ఎంపీడీవో కార్యాలయం దగ్గరకు వెళ్ళనీకుండా మధ్యలో నిలిపివేశారు వైసిపి కార్యకర్త లు ధర్నాకు దిగారు వైసిపి నా మిషన్స్ సభ్యులు ఒక్క నామినేషన్ కూడా వేయనికుండా టిడిపి నాయకులు దౌర్జన్యంతో అడ్డుకున్నారు
Uploaded Video:
