Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

నామినేషన్లకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నామినేషన్లకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి

వార్త ముఖ్యాంశాలు

  • ఒంగోలులో ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష అభ్యర్థులు ఆటంకాలు లేకుండా నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం, ఇతర ప్రతిపక్షాల ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు.
  • దర్శి, ఒంగోలులో అభ్యర్థులను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఒంగోలులో ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష అభ్యర్థులు ఆటంకాలు లేకుండా నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం, ఇతర ప్రతిపక్షాల ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. దర్శి, ఒంగోలులో అభ్యర్థులను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *