Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

2వ ప్రాదేశిక ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన అసెంబ్లీ సమన్వయ కర్త వై. రహీముల్లాహ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
2వ ప్రాదేశిక ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన అసెంబ్లీ సమన్వయ కర్త వై. రహీముల్లాహ్

పామూరు,అక్టోబర్ 15(పున్నమి న్యూస్ )స్థానిక పామూరు పట్టణ 2వ ప్రాధేసిక ఎంపీటీసీ బీసీ కేటగిరీ కి కేటాంచడం వల్ల జనసేన పార్టీ నాయకులు యలమందల రహీముల్లాహ్ పోటీలో వుండే అవకాశం ఎక్కువగా ఉందని పామూరు పట్టణ ఓటర్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటె ఇతను జనసేన పార్టీ స్థాపించిన మొదటి రోజు నుంచి, అదే పార్టీలో వుంటూ తన సొంత నిధులు వెచ్చించి అనేక కార్యక్రమాలలో పాల్గొన్న విషయం పార్టీ క్యాడర్కె కాక, పట్టణ ప్రజలందరికి తెలుసు..మంచి స్నేహశీలి, నిగర్వి, మరియు మంచికి మారుపేరు అని పట్టణ ప్రజల వినికిడి.చిన్న, పెద్దలను కలుపుకొని పోయీ, అటు ముస్లిం,ఇటు హిందూ సామాజిక వర్గంలో మంచి పేరు ఉండటం కలిసోచ్చే అంశం.అందుకే ఆయన సేవలను గుర్తించి కనిగిరి అసెంబ్లీ సమన్వయ కర్తగా సన్మానించడం జరిగిన విషయం అసెంబ్లీ లోని ప్రతి ఓటర్ కు తెలుసు. కావున అతని మంచితనం గుర్తించి, కూటమిలో జనసేన ప్రాధాన్యత గమనించి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్ధన.

2వ ప్రాదేశిక ఎంపీటీసీ అభ్యర్థిగా జనసేన అసెంబ్లీ సమన్వయ కర్త వై. రహీముల్లాహ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *