Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పామూరు రెండో ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి గాలి వెంకటేశ్వర్లు పోటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పామూరు రెండో ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి గాలి వెంకటేశ్వర్లు పోటీ

వార్త ముఖ్యాంశాలు

  • -ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో విజయం సాధిస్తా..
  • గాలి వెంకటేశ్వర్లు పామూరు: పామూరు మండల రెండో ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా గాలి వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

-ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో విజయం సాధిస్తా.. గాలి వెంకటేశ్వర్లు

పామూరు: పామూరు మండల రెండో ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా గాలి వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలే తనకు కొండంత బలమని అన్నారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి, అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయడానికి కృషి చేస్తానని తెలిపారు. తనను ఆదరించి, జనసేన పార్టీ అభ్యర్థిగా తన విజయానికి సహకరించాలని పామూరు రెండో ఎంపీటీసీ పరిధిలోని ఓటర్లందరికీ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *