Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మంద సరస్వతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మంద సరస్వతి

ఖమ్మంకు చెందిన శ్రీమతి మంద సరస్వతిని బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి శిల్పా రెడ్డి ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆమె నాయకత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మంద సరస్వతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *