Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా శాఖ మేనేజంగ్ కమిటీ నామినేషన్ స్వీకరణ పూర్తి :ఎన్నికల అధికారి ఆర్ డి ఓ కిరణ్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • *ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి: ఎన్నికల అధికారి, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్* ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ…
  • ఈ సందర్భంగా మొత్తం (17) మంది అభ్యర్థులు మేనేజింగ్ కమిటీ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేశారు.
  • *నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు:* * గాదె కేథరిన్ – జనగామ * డా.

*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి: ఎన్నికల అధికారి, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్*
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జనగామ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయినట్లు *ఎన్నికల అధికారి, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్* గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా మొత్తం (17) మంది అభ్యర్థులు మేనేజింగ్ కమిటీ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేశారు.
*నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు:*

* గాదె కేథరిన్ – జనగామ

* డా. డి. లవ కుమార్ రెడ్డి – జనగామ

* కృష్ణ జీవన్ బజాజ్ – జనగామ

* పెండెల శ్రీనివాస్ – జనగామ

* పెరువారం ప్రభాకర్ – జనగామ

* కె. పరశరాములు – జనగామ

* డా. పిట్ట సత్యం – జనగామ

* దొంతుల శేఖర్ – జనగామ

* పప్పు వెంకట్ రెడ్డి – వనపర్తి, లింగాల ఘనపూర్

* మేకపోతుల ఆంజనేయులు – జనగామ

* ఏనుగుల ప్రభాకర్ రెడ్డి – జనగామ

* బనాసి రజిని – జనగామ

* వేమల్ల నర్సింహా రెడ్డి – జనగామ

* చారబుడ్ల సురేందర్ రెడ్డి – జనగామ

* జైనా రమేష్ – జనగామ

* అంబటి హేమంత రాజు – ఘనపూర్ స్టేషన్

* ఎస్. శివరాజ్ యాదవ్ – జనగామ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *