Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ సెంటర్ ప్రారంభించిన రాష్ట్ర బిజెపి నాయకులు ఉడుగుల రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ సెంటర్ ప్రారంభించిన రాష్ట్ర బిజెపి నాయకులు ఉడుగుల రమేష్

వార్త ముఖ్యాంశాలు

  • జనగాం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ సెంటర్ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ గారు ప్రారంభించడం జరిగింది.వారు మాట్లాడుతూ ఈరోజు నుండే బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్రోల్మెంట్ చేయడానికి సెంటర్ అందుబాటులో ఉంటుంది ఈ అవకాశాన్ని పట్టభద్రులు యువకులు విద్యార్థులు,రిటైర్డ్…

జనగాం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ సెంటర్ కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్ గారు ప్రారంభించడం జరిగింది.వారు మాట్లాడుతూ ఈరోజు నుండే బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్రోల్మెంట్ చేయడానికి సెంటర్ అందుబాటులో ఉంటుంది ఈ అవకాశాన్ని పట్టభద్రులు యువకులు విద్యార్థులు,రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ 2023 నవంబర్ వరకు డిగ్రీ పూర్తి అయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.గతంలో ఎన్రోల్మెంట్ చేసుకున్న వారు కూడా తప్పనిసరిగా ఈసారి ప్రతి ఒక్కరూ ఎన్రోల్మెంట్ చేసుకోగలరు,ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది దానిని మనం అందరం సద్వినియోగం చేసుకొని మంచి ప్రజలకు ఉపయోగపడే నాయకున్ని ఎన్నుకోవాలని ఓటర్లకు తెలపడం జరిగింది.ఎన్రోల్మెంట్ చేయువారు ,, గొడిశాల శివరామకృష్ణ సెల్ 998974 37 38 సంప్రదించండి.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పెద్దోజు జగదీష్, డాక్టర్ శశిధర్,దూసరి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *