Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

హామీలపై కాంగ్రెస్‌ను నిలదీస్తాం: కేటీఆర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
హామీలపై కాంగ్రెస్‌ను నిలదీస్తాం: కేటీఆర్

వార్త ముఖ్యాంశాలు

  • అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
  • వంద రోజుల్లో అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లపై ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు.
  • అసెంబ్లీ సమావేశాల్లో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.

అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వంద రోజుల్లో అమలు చేస్తామంటూ బాండ్ పేపర్లపై ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, భూ కేటాయింపులు, జీవో 97పై ప్రశ్నిస్తామన్నారు. అన్ని వర్గాల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీని నెలరోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *