Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

కత్తి దాడిలో యువతి అంజలి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కత్తి దాడిలో యువతి అంజలి మృతి

వార్త ముఖ్యాంశాలు

  • కూకట్‌పల్లి పరిధిలోని మోతీనగర్‌లో అంజలిపై అక్టోబర్ 10న అశ్విన్ కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
  • అడ్డుకోబోయిన సోదరి అశ్విని కూడా గాయపడింది.
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంజలి సోమవారం మృతి చెందింది.

కూకట్‌పల్లి పరిధిలోని మోతీనగర్‌లో అంజలిపై అక్టోబర్ 10న అశ్విన్ కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకోబోయిన సోదరి అశ్విని కూడా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంజలి సోమవారం మృతి చెందింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *