Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

స్వాతంత్ర్య వేడుకల్లో సర్పంచ్ మునీందర్: చిన్నపీరు తాండలో సగర్వంగా మువ్వన్నెల జెండా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్వాతంత్ర్య వేడుకల్లో సర్పంచ్ మునీందర్: చిన్నపీరు తాండలో సగర్వంగా మువ్వన్నెల జెండా

వార్త ముఖ్యాంశాలు

  • బిజినపల్లి మండలం చిన్నపీరు తాండ గ్రామ పంచాయతీ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్ వి.
  • మునీందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
  • గ్రామాభివృద్ధికి, దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

బిజినపల్లి మండలం చిన్నపీరు తాండ గ్రామ పంచాయతీ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్ వి. మునీందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గ్రామాభివృద్ధికి, దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకలో పంచాయతీ కార్యదర్శితో పాటు పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పలువురు అధికారులు, గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, శ్రేయోభిలాషులు ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *