Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

అచ్చంపేటలో ఘనంగా పోతురాజు విగ్రహం పునఃప్రతిష్ఠ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అచ్చంపేటలో ఘనంగా పోతురాజు విగ్రహం పునఃప్రతిష్ఠ

వార్త ముఖ్యాంశాలు

  • నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం లో శ్రీ పోచమ్మ దేవాలయంలో పోతురాజు విగ్రహ పునఃప్రతిష్ఠ సోమవారం ఘనంగా నిర్వహించారు.
  • ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
  • వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం జరిగింది.

నాగర్ కర్నూల్ జిల్లా
అచ్చంపేట పట్టణం లో శ్రీ పోచమ్మ దేవాలయంలో పోతురాజు విగ్రహ పునఃప్రతిష్ఠ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం జరిగింది. ఆలయ అభివృద్ధికి సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *