Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

NGKLసముచితంగా వేడుకలు: విష్ణు హైస్కూల్ ప్రిన్సిపాల్ రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
NGKLసముచితంగా వేడుకలు: విష్ణు హైస్కూల్ ప్రిన్సిపాల్ రమేష్

వార్త ముఖ్యాంశాలు

  • NGKLనల్లవాగు: దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని నల్లవాగు విష్ణు హైస్కూల్ ప్రిన్సిపాల్ రమేష్, కరస్పాండెంట్ యాదగిరి పేర్కొన్నారు.
  • పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
  • విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

NGKLనల్లవాగు: దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కీలకమైనదని నల్లవాగు విష్ణు హైస్కూల్ ప్రిన్సిపాల్ రమేష్, కరస్పాండెంట్ యాదగిరి పేర్కొన్నారు. పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. ఉపాధ్యాయుల నిరంతర కృషి ద్వారా పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *