Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

సూరే గౌరీ ఈశ్వర్ కుమార్‌ను ఆశీర్వదించిన ఆకుపాటి వెంకటేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సూరే గౌరీ ఈశ్వర్ కుమార్‌ను ఆశీర్వదించిన ఆకుపాటి వెంకటేష్

వార్త ముఖ్యాంశాలు

  • ఒంగోలు: నగరంలోని కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సూరే వారి పంచల వేడుకలో సూరే గౌరీ ఈశ్వర్ కుమార్‌ను జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ ఆశీర్వదించారు.
  • ఈ కార్యక్రమంలో కనిగిరి జనసేన పీఓసీ మాదాసు రమేష్, జిల్లా కేఆర్ కన్వీనర్ కొంకల రామ్మోహన్, తమ్మిశెట్టి రవీంద్ర, నూగుల కోటేశ్వరరావు, తాటిపత్రి మాల్యాద్రి, లక్కనబోయిన చిరు, సయ్యద్ జిలాని, గిన్నల హర్ష, కోమటిగుంట్ల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు: నగరంలోని కాపు కల్యాణ మండపంలో నిర్వహించిన సూరే వారి పంచల వేడుకలో సూరే గౌరీ ఈశ్వర్ కుమార్‌ను జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి జనసేన పీఓసీ మాదాసు రమేష్, జిల్లా కేఆర్ కన్వీనర్ కొంకల రామ్మోహన్, తమ్మిశెట్టి రవీంద్ర, నూగుల కోటేశ్వరరావు, తాటిపత్రి మాల్యాద్రి, లక్కనబోయిన చిరు, సయ్యద్ జిలాని, గిన్నల హర్ష, కోమటిగుంట్ల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *