వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 25(పున్నమి ప్రతినిధి): ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ తన మిత్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు.
- ఈ కార్యక్రమంలో కనిగిరి జనసేన పార్టీ పీఓసీ మాదాసు రమేష్, జిల్లా కేఆర్ కన్వీనర్ కొంకల రామ్మోహన్, తమ్మిశెట్టి రవీంద్ర, నూగుల కోటేశ్వరరావు, తాటిపత్రి మాల్యాద్రి, లక్కనబోయిన చిరు, సయ్యద్ జిలాని, గిన్నల హర్ష, కోమటిగుంట్ల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
పామూరు, అక్టోబర్ 25(పున్నమి ప్రతినిధి):
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని జిల్లా మాజీ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ తన మిత్రులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి జనసేన పార్టీ పీఓసీ మాదాసు రమేష్, జిల్లా కేఆర్ కన్వీనర్ కొంకల రామ్మోహన్, తమ్మిశెట్టి రవీంద్ర, నూగుల కోటేశ్వరరావు, తాటిపత్రి మాల్యాద్రి, లక్కనబోయిన చిరు, సయ్యద్ జిలాని, గిన్నల హర్ష, కోమటిగుంట్ల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్