Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

సీఎం వ్యాఖ్యలపై బి ఆర్ ఎస్ ఆగ్రహం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎం వ్యాఖ్యలపై బి ఆర్ ఎస్ ఆగ్రహం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా
అసెంబ్లీకి హాజరు కాకపోవడానికి కారణంగా చూపి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా BRS అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు హైకోర్టు జోక్యం చేసుకుని సస్పెన్షన్ ను రద్దు చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలం వాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు

సీఎం వ్యాఖ్యలపై బి ఆర్ ఎస్ ఆగ్రహం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *