వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇల్లంతకుంట మండలాల విద్యుత్ వినియోదారుల సమస్య ల పరిష్కారానికి ఈనెల 23న శుక్రవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి రోడ్ లోని ఫ్రెండ్స్ క్లబ్ లో…
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇల్లంతకుంట మండలాల విద్యుత్ వినియోదారుల సమస్య ల పరిష్కారానికి ఈనెల 23న శుక్రవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తంగళ్ళపల్లి మండలం మండేపల్లి రోడ్ లోని ఫ్రెండ్స్ క్లబ్ లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సి జి ఆర్ ఎఫ్ 2 ఏర్పాటు చేస్తున్నట్లు చైర్ పర్సన్ కె కిషన్ తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు