Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

సీఎం చంద్రబాబు విజన్తోనే తీరుతున్న దాహం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎం చంద్రబాబు విజన్తోనే తీరుతున్న దాహం
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కల సాకారమవుతున్న ఈ తరుణం ప్రాంతీయ రాజకీయ రూపురేఖలను కూడా మార్చబోతోంది.
  • గతంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను వ్యతిరేకించిన వారికి గోదావరి జలాల ప్రవాహమే సమాధానంగా మారింది.
  • దీనికి కారణం...

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కల సాకారమవుతున్న ఈ తరుణం ప్రాంతీయ రాజకీయ రూపురేఖలను కూడా మార్చబోతోంది. గతంలో పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను వ్యతిరేకించిన వారికి గోదావరి జలాల ప్రవాహమే సమాధానంగా మారింది. దీనికి కారణం… మన విజనరీ సీఎం చంద్రబాబు నాయుడే. ఆయన ప్రత్యేకించి చొరవ తీసుకోవడం వల్లే వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ రికార్డు స్థాయిలో పూర్తై ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. కృష్ణా-గోదావరి జలాల సరైన వినియోగం ద్వారా ఆంధ్రప్రదేశ్ను జల సమృద్ధి రాష్ట్రంగా మార్చే దిశగా సాగుతున్న ఈ ప్రయాణం, ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో జీవనాడిలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *