Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత డా.
  • వై.ఎస్.
  • రాజశేఖర్ రెడ్డి గారు.

పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు.

ఆయన అందించిన సేవలు, సంక్షేమ పథకాలు, ప్రజల పట్ల చూపిన ఆప్యాయత ఎప్పటికీ చిరస్మరణీయం.

ఆయన వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ, వారి ఆశయాలను స్మరించుకుందాం.

మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం.

J. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *