వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి తెల్లపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, *శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి* కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన, భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్, శ్రీ క్యామ మల్లేష్ ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ రఘునందం…
పున్నమి ప్రతినిధి
తెల్లపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన,
*శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి*
కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన,
భువనగిరి పార్లమెంటు BRS పార్టీ ఇంచార్జ్,
శ్రీ క్యామ మల్లేష్
ఈ కార్యక్రమంలో
మెదక్ పార్లమెంటు సభ్యులు
శ్రీ రఘునందం రావు
ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్
శ్రీ బిర్లా ఐలయ్య
మాజీ ఎమ్మెల్సీ
యేగ్గే మల్లేష్
కురుమ సంఘం నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు