Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

శ్రీకాకుళం జిల్లాలో నదులకు వరద పోటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీకాకుళం జిల్లాలో నదులకు వరద పోటు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాకుళం జిల్లాలో నదులకు వరద పోటు Sep 25, 2026, శ్రీకాకుళం జిల్లాలో నదులకు వరద పోటు ఆంధ్రప్రదేశ్ : శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, బహుద నదులు వరద పోటుతో ఉప్పొంగుతున్నాయి.
  • నాగావళి నదిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 59,700 క్యూసెక్కులుగా, వంశధారలో ఇన్‌ఫ్లో 41,425, ఔట్‌ఫ్లో 42,926 క్యూసెక్కులుగా, బహుద నదిలో 34,656 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.
  • నదుల ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు

శ్రీకాకుళం జిల్లాలో నదులకు వరద పోటు
Sep 25, 2026,
శ్రీకాకుళం జిల్లాలో నదులకు వరద పోటు
ఆంధ్రప్రదేశ్ : శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, బహుద నదులు వరద పోటుతో ఉప్పొంగుతున్నాయి. నాగావళి నదిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 59,700 క్యూసెక్కులుగా, వంశధారలో ఇన్‌ఫ్లో 41,425, ఔట్‌ఫ్లో 42,926 క్యూసెక్కులుగా, బహుద నదిలో 34,656 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నదుల ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *