వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్: చిట్వేల్ టౌన్‌లోని శివాలయంలో బొంతల శివ నాగేశ్వరరావు గారి మనవరాలి నామకరణ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.
- ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గౌరవ శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు హాజరై చిన్నారిని, కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు.
- కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిట్వేల్: చిట్వేల్ టౌన్‌లోని శివాలయంలో బొంతల శివ నాగేశ్వరరావు గారి మనవరాలి నామకరణ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గౌరవ శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు హాజరై చిన్నారిని, కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.