Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వై యస్ ఆర్ కు ఘన నివాళి అర్పించిన గన్నవరం వైసీపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వై యస్ ఆర్ కు ఘన నివాళి అర్పించిన గన్నవరం వైసీపీ

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజవర్గం పి.గన్నవరం మండలం ఈ రోజు దివంగత నేత *వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి* సందర్భంగా పి.గన్నవరం మండలం పి.గన్నవరం అక్విడెక్ట్ దగ్గర ఉన్న *జలయజ్ఞ సాధకుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముందుగా గోదావరి జలాలతో అభిషేకం* చేసి అనంతరం…

డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజవర్గం పి.గన్నవరం మండలం

ఈ రోజు దివంగత నేత *వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి* సందర్భంగా పి.గన్నవరం మండలం పి.గన్నవరం అక్విడెక్ట్ దగ్గర ఉన్న *జలయజ్ఞ సాధకుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముందుగా గోదావరి జలాలతో అభిషేకం* చేసి అనంతరం పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించిన పి.గన్నవరం నియోజవర్గ కో.ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మరియు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అనంతరం పి.గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి లో బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, రోగులకు పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యన్నా బత్తుల ఆనంద్ CEC సభ్యులు P.K.రావు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *