డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం. పున్నమి ప్రతినిధి.1:6:2026
శ్రీ కృత్తి వెంటి పేర్రాజు పంతులు పశుసంవర్ధక పాలిటెక్నికల్ కాలేజ్ నందు 2024 బ్యాచ్ విద్యార్థి విద్యార్థినులు ఎస్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం
ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంపు లో భాగంగా రామచంద్రపురం మండలం మధ్యనగర్ గ్రామంలో విద్యార్థులు రైతులు వద్దకు వెళ్లి వారి పశువులను దూడలనుకు నట్టల నివారణ మందులు మరియు బహ్య పరన్న జీవుల నివారణ మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జె విజయలక్ష్మి. రైతులు. కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

