Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

వైసీపీని వీడి పలువురు టీడీపిలో చేరికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైసీపీని వీడి పలువురు టీడీపిలో చేరికలు

వైసీపీని వీడి పలువురు టీడీపిలో చేరికలు

పుంగనూరు, అక్టోబర్ 09 ( పున్నమి ప్రతినిధి ) :
పుంగనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి ఆధ్వర్యంలో నెక్కుంది పంచాయతీ పెద్ద అల్సాపురం చిన్న అల్సాపురం గ్రామస్థులు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన పార్టీ కండువాను కప్పి సాధరంగా ఆహ్వానించారు. అంతకు ముందు ఆయన ప్రశంగిస్తూ వైకాపా ప్రభుత్వ విఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి మధు సూదన్ నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ శమిపతి యాదవ్, నాయకులు మురళిధర్ నాయుడు, సోమల సురేష్, అసూరి బాలాజీ, యదు శేఖర్ నాయుడు, సుహేల్ బాషా, చిన్నా రాయల్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైసీపీని వీడి పలువురు టీడీపిలో చేరికలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *